On Thursday, August 20, Team India All-Rounder Vijay Shankar announced his engagement with fiancée Vaishali Visweswaran. He took to Instagram to uploaded a couple of adorable pictures and captioned the post with a ring emoji.
#VijayShankar
#VijayShankarengagement
#VaishaliVisweswaran
#IPL2020
#SunrisersHyderabad
#TeamIndia
#Cricket

ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఒక్కొక్కరు పెళ్లిపీటలెక్కుతున్నారు. జూన్ చివరి వారంలో టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నిశ్చితార్థం చేసుకోగా.. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ కూడా ఈ జాబితాలో చేరిపోయాడు. గురువారం తనకు నిశ్చితార్థం అయినట్టు విజయ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు.